‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఆలియా భట్ కు కోపం వచ్చింది
ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ల డిలిట్ చేశానని అందరూ అనుకుంటున్నారని విన్నాను. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గ్రిడ్ ఉన్న పాత వీడియోలను, లను అప్పుడప్పుడూ తొలగిస్తుంటాను. ఇన్‌స్టా గజిబిజి ఉండకూడదనే ఇలా చేస్తుంటాను. వేరే కారణం ఏమీ లేదు. అందుకే ‘ఆర్ఆర్ఆర్ విషయంలో నేను అప్సెట్ అయ్యానంటూ అనవసరంగా చేయొద్దని కోరుకుంటున్నాను. ‘ఆర్ఆర్ఆర్’లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. సీత పాత్రను ఎంతో ఇష్టంగా చేశాను. అలాగే రాజమౌళి సార్ డైరెక్షన్లో ఎంతో ఇష్టంగా నటించాను. తారక్, చరణ్ తో కలిసి … Read more