‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్ట పడుతున్నారు.
‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్ ఎంతగానో కష్టపడ్డారని చిత్రదర్శకుడు ఓం రౌత్ చెబు తున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ గా రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ప్రభాస్ మారిన తీరును గురించి ఓం రౌత్ చెబుతూ – “ఈ సినిమా కోసం ప్రభాస్ ఫేస్ చేసిన సవాళ్ల లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. ఇందుకోసం ప్రభాస్ విలువిద్యలో శిక్షణ తీసుకున్నారు. మామూలుగా … Read more